Home » National Payment Corporation of India
UPI payments : యూపీఐ (UPI) ద్వార పేమెంట్స్ ఆ టైంలో చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సూచించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI)ని అప్ గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో…చెల్లింపులు పని చేయకపోవచ్చు. కొద్ది రోజుల్లో అప్ గ్రేడ్ చేస్తున్న సమయం