Home » National Sports Awards
రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రస్తుత సంవత్సరంలో క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేయనున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
2016 రియో పారాలింపిక్స్ రజత పతకం సాధించిన దీపా మలిక్‌కు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డునిచ్చి సత్కరించారు. దీపాతో పాటు ఖేల్‌రత్నకు ఎంపికైన రెజ్లర్ భజరంగ్ పూనియా ప్రస్తుతం రష్యాలో ప్రాక్టీస్‌లో ఉండడంతో అవార�