Home » National Sports Awards 2021
రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రస్తుత సంవత్సరంలో క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేయనున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను ఈ ఏడాది 12 మంది క్రీడాకారులు అందుకోనున్నారు.