Home » National Swimming Pool Day 2023
ఈత కొట్టడం అంటే అందరికీ భలే సరదా.. చాలామంది స్విమ్మింగ్ పూల్లో ఆసనాలు కూడా వేస్తుంటారు. ఈత వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందట. మనసు తేలికగా ఉంటుందట. జూలై 11 నేషనల్ స్విమ్మింగ్ పూల్ డే.