Home » nationalities
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విదేశీ పర్యటనకు వెళ్లేవారికి గుడ్ న్యూస్. UAE ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్ర్రీ కొత్త వీసా స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా అన్ని దేశాల పౌరులు ఈజీగా యూఏఈలో పర్యటించవచ్చు. గల్ఫ్ దేశంలో టూరిజాన్ని మరింత ప్రోత్సహించేందుకు