Home » #NationalNutritionWeek2022
కల్షియం మన శరీరానికి సరిపడా దొరకాలంటే మనం పాలు, బాదం, తదితర వంటిని ఎక్కువగా తీసుకుంటాం. తాజాగా హైదరాబాద్లోని ఇక్రీశాట్ పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు. కందులపై ఉండే పొర (పొట్టు)లో పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్నట్లు గుర్తిం�