Nation’s largest city

    న్యూజిలాండ్‌లో మరోసారి కరోనా.. ఎన్నికలు వాయిదా

    August 17, 2020 / 08:39 AM IST

    న్యూజిలాండ్‌లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. గడిచిన 24 గంటల్లో, న్యూజిలాండ్‌లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూజిలాండ్‌లో క్రియాశీల కేసుల సంఖ్య 69 కి పెరిగింది. మే నెలలో న్యూజిలాండ్ కరోనా రహితంగా ప్రకటించన తర్వాత ఇప్�

10TV Telugu News