Home » nations of the world
అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేశాయి.
క్షణక్షణం భయంభయం..! గంట గంటకు పెరుగుతున్న కేసులు..! మరోసారి ఆంక్షల వలయంలోకి ప్రపంచదేశాలు..! ఇదీ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.