Home » Nationwide Protest
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్ నోరు నొక్కేసే ఉద్ధేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి అనర్హత వేటు వేసిందని ఆరోపిస్తున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సో�
దేశ వ్యాప్తంగా నేడు ఆందోళనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధరలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనుంది. కాసేపట్లో పార్లమెంటు ను�
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఆగష్టు 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.