Home » NATO allies
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు క్రమంగా చెదిరిపోతున్నాయి. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము యుద్ధం కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.