Home » NATO Chief
ట్రంప్‌తో సోమవారం సమావేశమయ్యామని, ఈ చర్యలు తీసుకునేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు.
దయచేసి మమ్మల్ని నిందించొద్దు. పొలండ్ దేశం శివారు గ్రామంలో పడింది మా క్షిపణి కాదు. మా టాప్ కమాండర్లు స్పష్టంగా ఈ విషయాన్ని వెల్లడించారు. క్షిపణి పేలిన ప్రాంతంలో మాకు దర్యాప్తు చేసేందుకు అవకాశం ఇవ్వాలి అంటూ జెలెన్ స్కీ కోరాడు.