Home » nato force
ఆఫ్ఘానిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రతి రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా కు చెందిన నాటో బలగాలు అనుమతి ఇచ్చాయి.
అఫ్ఘానిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ మొదలైన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ ప్రకటన వెలువడిందో నాటి నుంచి అఫ్ఘానిస్తాన్ లో దాడులు పెరిగిపోయాయి. తాలిబన్ తీవ్రవాద సంస్థ అఫ్ఘాన్ లోని చాలా భాగాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. నాటో బలగాలను ఉపసంహరణపై పల�