-
Home » Natural Home Remedies For Constipation
Natural Home Remedies For Constipation
Constipation Problem : మలబద్ధకం సమస్యను దూరం చేసే ఇంటి చిట్కాలు!
January 17, 2023 / 04:02 PM IST
శరీరంలో నీటి శాతం తక్కువ అయినా మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి రోజుకు 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి.