Home » nature lovers
Mud Puddling : నేచర్లో కొన్ని అందాలు చూస్తుంటే మనసు మైమరచిపోతుంది. అందమైన సీతాకోక చిలుకల గుంపు ఒక చోట చేరితే కన్నుల విందు అనిపిస్తుంది. బురద నుంచి సాల్ట్ సేకరిస్తూ కెమెరాకు చిక్కిన సీతాకోక చిలుకల అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి వెంబడించింది అనుకోండి. బతుకు జీవుడా అని పరుగులు పెట్టేస్తాం. సమయానికి ఎక్కడానికి అనువైన చెట్టు దొరికితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అంతే. ఓ వ్యక్తిని వెంబడించిన ఎలుగుబంటి ముప్పు తిప్పలు పెట్టింది.