Home » Navadeep Comments on Marriage
నవదీప్ కి ముందు నుంచి కూడా పెళ్లి(Marriage) మీద సదభిప్రాయం లేదు. పెళ్లి చేసుకోను అనే కచ్చితంగా చెప్పేస్తాడు. వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి చేసుకోను అని క్లారిటీ ఇచ్చేశాడు నవదీప్. అయినా నవదీప్ వాళ్ళ అమ్మ అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉంటుంది.