Navarasa Trailer

    Navarasa: నవరస ట్రైలర్.. హైప్ పెంచే పనిలో మణిరత్నం!

    July 26, 2021 / 06:47 PM IST

    గతంలో స్టార్ ఫిల్మ్ మేకర్స్, బడా క్యాస్టింగ్ ఉన్న సినిమాలైతే భారీ హైప్ దక్కేది. కానీ ఇప్పుడు కాలం మారింది. మంచి సబ్జెక్ట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ చాలు హైప్ దానంతట అదే వస్తుంది. కరోనా తర్వాత వెబ్ సిరీస్ ల మీద ప్రేక్షకులు ప్రత్యేక దృష్టి పెడుతున్న స�

10TV Telugu News