Home » Naveen case
నిహారిక రెడ్డికి నవీన్ హత్య కేసులో బెయిల్ రావడంపై వారు మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిహారికకు ఇంత త్వరగా ఎలా బెయిల్ వస్తుందని నిలదీస్తున్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణకు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ విచారణలో ఎట్టకేలకు హరిహర కృష్ణ నోరు విప్పారు. నవన్ హత్యకు సంబంధించి కీలక విషయా�
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో హసన్, నిహారికను పోలీసులు రిమాండ్ కు తరలించారు. హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించగా నిహారికను చంచల్ గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో హరిహర కృష్ణ నవీన్ ను కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నవీన్ హత్య విషయంలో హర హర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
నవీన్ హత్య కేసులో మరో కీలక విషయం బయటపడింది. ముసారాంబాగ్ లో అక్కాబావలతో నివాసముంటున్న హరి హర కృష్ణ..నవీన్ హత్య చేసిన తర్వాత ఇంటికి కూడా రాలేదు. మలక్ పేట పోలీసు స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిబ్రవరి 23న హరహర కృష్ణపై మిస్సింగ్ కేసు నమోదు అయింది.