naveen chandra became father

    Naveen Chandra : తండ్రైన నటుడు.. బాబుకి జన్మనిచ్చిన నవీన్ చంద్ర భార్య..

    February 23, 2023 / 09:46 AM IST

    ఇటీవలే వాలెంటైన్స్ డే రోజు తన భార్య ఓర్మా ప్రగ్నెంట్ అని ప్రకటించాడు నవీన్ చంద్ర. తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. తాజాగా నవీన్ చంద్ర బుధవరాం రాత్రి తన బాబుని ఎత్తుకొని తన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడు. తన బాబుని ఎత్�

10TV Telugu News