Home » Naveen Polishetty Interview
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతి రత్నాలు సినిమాల్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేశాడు.