NAVEL VERSION

    బ్రహ్మోస్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

    December 1, 2020 / 09:57 PM IST

    India test-fires anti-ship version of BrahMos బ్రహ్మోస్ మిసైల్​ నావల్ వెర్షన్‌ “యాంటీ షిప్​ మిసైల్​( నౌకా విధ్వంస క్షిపణి)” ని భారత నావికా దళం మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. అండమాన్​-నికోబార్ దీవుల నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. త్రివిధ దళాలు వరుసగా చేపడుతున�

10TV Telugu News