Home » Navjot Singh Sidhu Resign
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ యాక్షన్ లోకి దిగారు. ఈ మేరకే పంజాబ్ పార్టీ చీఫ్ అయిన నవజోత్ సింగ్ సిద్దూను రాజీనామా చేయాలని ఆదేశించారని. పార్టీ అధికార ప్రతినిధి ప్రకటించారు.
సరైన గేమ్ ప్లాన్ లేకుండా బరిలోకి దిగిన కాంగ్రెస్కు చుక్కలు చూపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. కీలక ఆటగాళ్లతో వివాదాలు పెట్టుకొని లీగ్ ప్రారంభానికి ముందే వారందరిని...