Home » Navneet rana couple
అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను శివసేన సర్కార్ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. శివసేన సర్కార్ కు వీరికి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో అవకాశం ఉన్నచోటల్లా ఎంపీ నవనీత్ రాణా దంపతులను ఇరుకున పట్టేందుకు ప్రయత్నాలు జరుగు�