Home » navratri
ఏపీలోని పెనుగొండలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. కారణం.. ఇక్కడ దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి నగలతోపాటు, కరెన్సీ నోట్లతో ఆలయాన్ని అలంకరించారు.
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులు ఇవి. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలతో మనిషి