-
Home » Navy Choppers Collide
Navy Choppers Collide
గాల్లో ఢీకొన్న రెండు మిలటరీ హెలికాప్టర్లు.. 10 మంది మృతి.. వీడియో వైరల్
April 23, 2024 / 11:28 AM IST
గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లలో ఒకటి పక్కనే ఉన్న మైదానంలో కుప్పకూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు కూడా ఉన్నారు.