Home » Navya Swamy photo gallery
సీరియల్ బ్యూటీ నవ్య స్వామి(Navya Swamy) ఈ సంక్రాంతి పండుగను తన ఫ్యామిలీతో జరుపుకుంది. సంప్రదాయ చీరకట్టులో అందమైన ముగ్గులు పెడుతూ కనిపించింది. ఆ ఫోటోలను స్వయంగా నవ్య స్వామినే సోషల్ మీడియాలో షేర్ చేసింది.