Home » Navya Swamy Ravikrishna
సీరియల్స్ తో మెప్పించిన నవ్యస్వామి ఇప్పుడు వరుసగా సినిమాల్లోనూ ఛాన్సులు సంపాదిస్తుంది. తాజాగా ఇంటింటి రామాయణం సినిమా ఈవెంట్ లో ఇలా క్యూట్ గా నవ్వుతూ అలరించింది.
ప్రస్తుతం రవికృష్ణ విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో నవ్యస్వామి గురించి మాట్లాడాడు.