-
Home » Nawabganj
Nawabganj
యూపీలో పరువు హత్య : పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తల్లిదండ్రులు
November 2, 2020 / 02:27 AM IST
Parents killed daughter : ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను తల్లిదండ్రులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రతాప్‌గఢ్‌లోని రైల్వే ట్రాక్‌పై పడేశారు. పోలీసులు కథనం ప్రకారం.. నవాబ్‌గంజ్ పోలీస్ స్ట