Home » Nayan and Vignesh Enjoying second Honeymoon in Spain
నయన్ ప్రస్తుతం షారుఖ్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తుంది. ఇక విగ్నేష్ అజిత్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో గత రెండు నెలలుగా వీరిద్దరు బిజీబిజీగా ఉన్నారు. తాజాగా వర్క్ నుంచి కొంచెం ఫ్రీ దొరకగానే ఇద్దరూ సెకండ్ హనీమూన్ కి..