Home » Nayan Vignesh Wedding
కోలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన స్టార్ బ్యూటీ నయనతార, విఘ్నేష్ శివన్‌లు జూన్ 9న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా నయన్-విఘ్నేష్‌ల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీగా స్ట్రీమింగ్