Home » Nayanathara birthday
లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టిన రోజు కావడంతో నయన్-విగ్నేష్ స్పెషల్ ఫొటోషూట్ చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నయనతారకి స్పెషల్ బర్త్ డే విషెష్ తెలిపాడు విగ్నేష్ శివన్.
Vignesh Shivan : విఘ్నేశ్ శివన్ నయనతారతో కలిసి దిగిన ఫోటోలు తన ఇన్స్టాలో షేర్ చేసి.. నాతో ఇది నీ తొమ్మిదో పుట్టినరోజు. ప్రతి పుట్టిన రోజు మనకి చాలా మెమరబుల్. కానీ ఈ పుట్టినరోజు నాకు మరింత స్పెషల్. ఈ సంవత్సరమే మనం భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభ�