Home » Nayanthara about Balakrishna
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి 'నయనతార'. ప్రస్తుతం నయన్ 'కనెక్ట్' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నయనతార తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలోనే నయనతారని బాలకృష్ణతో వర్�