-
Home » Nayanthara Celebrates Her Husband Birthday At Dubai
Nayanthara Celebrates Her Husband Birthday At Dubai
Nayanthara: భర్త విగ్నేష్ శివన్ బర్త్ డేని దుబాయ్లో గ్రాండ్గా సెలెబ్రేట్ చేసిన నయనతార..
September 18, 2022 / 07:24 PM IST
తమిళ్ దర్శకుడు విగ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల పెళ్లి చేసుకొని, ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్నారు. ఈ క్రమంలో విగ్నేష్ బర్త్ డే ని దుబాయ్లో గ్రాండ్గా సెలెబ్రేట్ చేసింది నయనతార. ఆ ఫోటోలను విగ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస�