Home » Nayanthara CONNECT movie
లేడీ మెగాస్టార్ నయనతార మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ 'కనెక్ట్'. నయన్ భర్త విగ్నేష్ శివన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమా ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయనుం