Home » Nayanthara Family
హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలిసి ట్రెడిషినల్ గా రెడీ అయి ఇంట్లో ఘనంగా సంక్రాంతి సెలెబ్రేట్ చేసుకుంది.
హీరోయిన్ నయనతార తన భర్త విగ్నేష్, పిల్లలతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని ఇంట్లోనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది నయన్.