Nayanthara Give Birth to Twins

    Nayanthara: కవలలకు జన్మనిచ్చిన నయనతార..

    October 9, 2022 / 08:00 PM IST

    ఈ దసరాకు చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార.. కవలలకు జన్మనిచ్చి ఫ్యాన్స్ కు మరో శుభవార్త చెప్పింది. నయన్ భర్త విఘ్నేష్ శివన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నాడు. అయితే వీరిద్ద�

10TV Telugu News