Home » Nayanthara Properties
నయనతార ఇప్పుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే నెమ్మదిగా సినిమాలు కూడా చేస్తుంది. మరోవైపు పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టింది.