Nayattu

    Nayattu Remake: తెలుగు తెరపై మలయాళం హవా.. గీత ఆర్ట్స్ మరో రీమేక్!

    August 4, 2021 / 06:20 PM IST

    మలయాళం సినిమాలు ఇప్పుడు అన్ని బాషలలో సూపర్ హిట్ ఫార్ములా అయిపోతున్నాయి. అక్కడి దర్శక, నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలను కాకుండా కాన్సెప్ట్ సినిమాలకు జై కొడతారు. అక్కడి ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడతారు. అయితే.. ఇప్పుడు ఆ కాన�

10TV Telugu News