Home » Nayattu movie
ఒకప్పుడు తమిళ సినిమాలను ఎక్కువగా తెలుగులో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా మలయాళ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా మలయాళంలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి.