Home » Nayel Nasser
టోక్యో ఒలింపిక్స్‌లో కాబోయే అల్లుడు గోల్డ్ మెడల్ సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు మెలిండా గేట్స్, బిల్ గేట్స్. ఈజిప్ట్ ఈక్వెస్ట్రియన్ రైడర్‌గా ఉన్న నాయెల్ నాసర్, టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్లో చోటు దక్కించుకున్నాడు