Home » Nazis' Stutthof concentration camp
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాజీ సేనల దురాగతాలకు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. డాన్స్క్ నగరానికి దగ్గరలో ఉన్న స్టట్టోఫ్ కాన్సంట్రేషన్ క్యాంపు ఉంది. ఈ క్యాంపులో అప్పట్లో 65వేల మంది ఖైదీలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మరణించారు. వీరి