Home » Nazriya Bakrid Celebrations
ఆదివారం బక్రీద్ కావడంతో మలయాళ కుట్టి నజ్రియా తన భర్త, హీరో ఫాహద్ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఫ్యామిలీ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నజ్రియా.