Home » Nazriya Gallery
మలయాళ భామ నజ్రియా నాజిమ్ ‘అంటే.. సుందరానికీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో అందాల ఫోటోషూట్‌లతో కన్నార్పకుండా చేస్తోంది ఈ బ్యూటీ.