Nazriya Nazim Latest Gallery

    Nazriya Nazim: నలుపు చీరలో నజ్రియా హొయలు

    June 7, 2022 / 07:15 PM IST

    మలయాళ భామ నజ్రియా నాజీమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె చురుగ్గా పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

10TV Telugu News