Home » Nazriya Nazim Yellow Saree
మలయాళ భామ నజ్రియా నాజిమ్ తాజాగా ‘అంటే సుందరానికీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకలో పసుపు వర్ణం చీరలో మెరిసిపోయింది ఈ భామ.