Home » NBCUniversal
New Twitter CEO : ఎలన్ మస్క్ వైదొలిగితే.. ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరు వస్తారనే ఊహాగానాలకు ఎలన్ మస్క్ తెరదించాడు. కొత్త సీఈఓగా లిండా యక్కరినోనే నియమించాడు. వచ్చే ఆరు వారాల్లో ఆమె కంపెనీలో జాయిన్ అవుతారట..
Linda Yaccarino : ట్విట్టర్ కంపెనీ (Twitter) 2006లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదుగురు సీఈఓలు ఉన్నారు. 44 బిలియన్ల ఒప్పందంలో ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే ఎలన్ మస్క్.. గత ఏడాది అక్టోబర్ 22న కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు.
Twitter New CEO Linda Yaccarino : ట్విట్టర్ కొత్త సీఈఓని నియమించానని, ఆరు వారాల్లో ట్విట్టర్ తదుపరి సీఈఓగా బాధ్యతలు ఆమె చేపడతారని ఎలోన్ మస్క్ హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఎవరు? అనేది మస్క్ రివీల్ చేయలేదు. లిండా యక్కరినో పేరు ఎక్కువగా వినిపిస్తోంది.