Home » NBK107 Eyes On Dussehra Release
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకిరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా షూటిం