Home » NBK107 Non Theatrical Rights
నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ చిత్రంతో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేశాడు. ఇక బాలయ్య ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా