Home » NBK107 Release Date
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ NBK107 మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలుత ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేయాలని చూసినా, ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తే, పండగ సీజన్ కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.