NBK108 Launch

    NBK108: బాలయ్య నెక్ట్స్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజునే..?

    November 19, 2022 / 05:57 PM IST

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ స

10TV Telugu News