NBK108 Muhurtham

    NBK108: NBK108 ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య అండ్ టీమ్!

    December 7, 2022 / 03:40 PM IST

    ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేశారు చిత్ర యూనిట్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మ�

10TV Telugu News